IND VS NZ 2020 : India vs New Zealand 1st T20I Playing XI Predictions: Virat Kohli is set to take some tough calls in the series-opening first T20I against New Zealand at Eden Park Auckland on Friday. Here’s the prediction for India vs New Zealand 1st T20I.
#indvsnz2020
#viratkohli
#rohitsharma
#sanjusamson
#pritvishaw
#klrahul
#manishpandey
#shikhardhawan
#ishantsharma
#cricket
#teamindia
గత ఆరు నెలలుగా సొంత గడ్డపై వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, శ్రీలంక, ఆస్ట్రేలియాలతో జరిగిన వరుస సిరీస్‌లను కైవసం చేసుకున్న టీమిండియా.. న్యూజిలాండ్‌తో జరిగే విదేశీ పర్యటనలోనూ సత్తాచాటాలని చూస్తోంది. సుదీర్ఘ న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా ఐదు టెస్టులు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. శుక్రవారం ఆక్లాండ్‌లో జరిగే తొలి టీ20తో కివీస్ పర్యటనను టీమిండియాను ఆరంభించనుంది.